tag:blogger.com,1999:blog-4103170841539447809.post3442032343929155105..comments2023-07-27T09:38:24.906-07:00Comments on కదంబమాల: *** అప్పుడప్పుడు సోషల్ సర్వీస్ - పెళ్ళి పెద్దనయ్యాను *** 61nagalakshmidhttp://www.blogger.com/profile/09600164163520383405noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-4103170841539447809.post-9161807936601022512022-11-24T07:53:13.262-08:002022-11-24T07:53:13.262-08:00కొన్ని సంసారాలకి పిల్లలు వారధి అవుతారు. దాంతో అన్న...కొన్ని సంసారాలకి పిల్లలు వారధి అవుతారు. దాంతో అన్నీ చక్కబడతాయి. ఇక అవీ కాదనుకునేవాళ్ళని ఏమీ చెయ్యలేం. ఒకళ్ళు తగ్గి వుంటే... చాలా వరకు సద్దుకుంటుంది. ఇద్దరూ బాగానే వున్నారు సర్. పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళయ్యారు. <br /><br />మీకు నమస్కారాలు, ధన్యవాదాలు సర్.nagalakshmidhttps://www.blogger.com/profile/09600164163520383405noreply@blogger.comtag:blogger.com,1999:blog-4103170841539447809.post-1564519415026434962022-11-24T07:35:29.822-08:002022-11-24T07:35:29.822-08:00వయసుతో బాటు జీవితంలో అనుభవం పెరుగుతుంది కదా. దాని ...వయసుతో బాటు జీవితంలో అనుభవం పెరుగుతుంది కదా. దాని మూలంగా ఇటువంటి పాత్రలు (పెళ్ళి పెద్ద) పోషించడమూ జరుగుతుంది. అది మీరు సమర్థవంతంగా చేసినట్లున్నారు, గుడ్ 👏. <br /><br />చిన్నచిన్న గొడవలు లేని సంసారాలు ఎక్కడుంటాయి లెండి. అవి చిలికి చిలికి గాలివానలవక పోతే చాలు. మీరు పెళ్ళి చేసిన జంట బాగున్నారు కదా, గుడ్. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com